ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కళ్యాణదుర్గం: డిగ్రీ కళాశాలలో కృషి విజ్ఞాన కేంద్రం పర్యటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 23, 2024, 06:51 PM

కళ్యాణదుర్గం ఎస్ వి జిఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బి ఏ తృతీయ సంవత్సరం విద్యార్థులు బుధవారం అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం క్షేత్ర పర్యటన చేశారు.
ఈ సందర్భంగా, శాస్త్రవేత్తలు పంటలు, ఉద్యానవనం, పండ్ల మొక్కలు, పశుసంపద, కోళ్ల పెంపకం, సేద్యంలో మెలుకువలు వంటి అంశాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అర్థశాస్త్ర అధ్యాపకులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com