ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీ ఆధిక్యం దిశగా న్యూజిలాండ్

national |  Suryaa Desk  | Published : Fri, Oct 18, 2024, 12:53 PM

బెంగ‌ళూరు వేదిక‌గా టీమిండియాతో జ‌రుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ ఆధిపత్యం కొన‌సాగుతోంది. మూడో రోజు లంచ్ స‌మ‌యానికి న్యూజిలాండ్ 7 వికెట్ల న‌ష్టానికి 345 ప‌రుగులు చేసింది. ఈ మేరకు కివీస్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 299 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్ లో కివీస్ బ్యాటర్ రచిన్ రవీంద్ర అద్భుత సెంచరీ చేశారు. 124 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సులతో 100 రన్స్ పూర్తి చేసుకున్నారు. టిమ్ సౌథీ(49*) క్రీజులో ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com