ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖ విజయసాయిరెడ్డికే.. జగన్ న‌యా ప్లాన్‌!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 17, 2024, 04:25 PM

విశాఖ సహా ఉత్తరాంధ్ర బాధ్యతలను రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డికి అప్పగించాలని జగన్ నిర్ణయించారని అంటున్నారు. తాజాగా వైసీపీ కో ఆర్డినేటర్లతో పార్టీ సమావేశాన్ని జగన్ నిర్వహించారు.
అందులో విజయసాయిరెడ్డికి తిరిగి విశాఖ జిల్లా బాధ్యతలు అప్పగించేందుకు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. విజయసాయిరెడ్డికి ఉత్తరాంధ్రపై ప‌ట్టు ఉంద‌ని, ఆయన మళ్ళీ వైసీపీకి పూర్వ వైభవం తీసుకుని వస్తారని జగ‌న్ న‌మ్ముతున్న‌ట్లు స‌మాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com