ట్రెండింగ్
Epaper    English    தமிழ்

AP CSకు రిపోర్టు చేసిన నలుగురు IAS అధికారులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 17, 2024, 03:43 PM

DOPT ఆదేశాల మేరకు నలుగురు IAS అధికారులు ఏపీలో రిపోర్టు చేశారు. CS నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ను ఆమ్రపాలి, రోనాల్డ్ రోస్, వాకాటి కరుణ, వాణీ ప్రసాద్ కలిశారు.
బుధవారం సాయంత్రం తెలంగాణ నుంచి ఈ నలుగురు అధికారులూ రిలీవ్‌ అయ్యారు. డీవోపీటీ ఆదేశాలపై జోక్యం చేసుకునేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించడంతో వీరు ఏపీకి వచ్చి రిపోర్టు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com