ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉరవకొండ: విడపనకల్లు మండలంలో దొంగల బీభత్సం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 17, 2024, 03:14 PM

విడపనకల్లు మండలంలోని వివిధ గ్రామాల్లో దొంగలు చెలరేగిపోయారు. గురువారం డొనేకల్లు సరిహద్దు చెక్ పోస్టు వద్ద ఉన్న ట్రాన్స్ ఫార్మర్, హాంచనహాలు గ్రామ శివారులోని ట్రాన్స్ ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్ వైరు.
ఆయిల్ చోరీ చేసినట్లు స్థానికులు తెలిపారు. దాంతో పాటు విడపనకల్లు లో నాలుగు విద్యుత్ స్తంభాల వైరును కత్తిరించి ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. పోలీసులు స్పందించి దొంగలను పట్టుకోవాలని కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com