ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కళ్యాణదుర్గం: వాల్మీకి విగ్రహానికి నివాళులర్పించిన ఉన్నం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 17, 2024, 03:08 PM

కళ్యాణదుర్గం పట్టణంలోని వాల్మీకి సర్కిల్ లో వాల్మీకి జయంతి సందర్భంగా వాల్మీకి విగ్రహానికి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి గురువారం పూలమాల వేసి నివాళులర్పించారు.
ఆయన మాట్లాడుతూ కృషి ఉంటే మనుషులు ఋషులవుతారని లోకానికి చాటిన ఆ మహాపురుడు మహర్షి వాల్మీకి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com