ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దసరా రోజు చేయాల్సిన ముఖ్యమైన పనులు

Bhakthi |  Suryaa Desk  | Published : Fri, Oct 11, 2024, 02:37 PM

దసరా నాడు దేవతా వృక్షమైన జమ్మి చెట్టును పూజించటం ఒక సంప్రదాయంగా వస్తోంది. జమ్మి చెట్టు అనేది విజయానికి సూచిక. అందుకే జమ్మి ఆకులను అందరికీ పంచుతారు. దసరా రోజు పాలపిట్టను చూడాలనే ఓ నమ్మకం కూడా ఉంది. పాండవులు జమ్మి చెట్టు మీద నుంచి ఆయుధాలు తీసుకుని వస్తుండగా వారికి పాలపిట్ట కనిపించిందని అందుకే వారు యుద్ధంలో విజయం సాధించారని హిందువుల నమ్మకం. అందుకే పాలపిట్టను దసరా నాడు చూడటం చాలా శుభసూచకంగా చెప్పుకోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com