ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి పంచాంగం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 08, 2024, 11:31 AM

పంచాంగము  08.10.2024,  శ్రీ యజ్ఞాపద్మనాభాయనమః  కలియుగం: 5126 విక్రమ సంవత్సరం: 2081 పింగళ  శక సంవత్సరం: 1946 క్రోధి ఆయనం: దక్షిణాయణం ఋతువు: శరద్మా సం: ఆశ్వీయుజ పక్షం: శుక్ల - శుద్ధ  తిథి: పంచమి ఉ.07:15 వరకు తదుపరి షష్ఠి  వారం: మంగళవారం - భౌమవాసరే  నక్షత్రం: జ్యేష్ఠ రా.01:15 వరకు  తదుపరి మూల యోగం: సౌభాగ్య రా.తె.04:04 వరకు తదుపరి శోభన  కరణం: బాలవ ఉ‌.07:15 వరకు తదుపరి కౌలువ రా.07:17 వరకు తదుపరి తైతుల‌వర్జ్యం: ఉ‌.పూ.05:37 - 07:38 వరకు దుర్ముహూర్తం: ఉ‌.08:29 - 09:17 మరియు రా.10:48 - 11:37 రాహు కాలం: ప‌.03:01 - 04:30గుళిక కాలం: ప‌.12:03 - 01:32 యమ గండం: ఉ‌.09:05 - 10:34 అభిజిత్: 11:40 - 12:26 సూర్యోదయం: 06:07 సూర్యాస్తమయం: 05:59చంద్రోదయం: ఉ‌.10:37 చంద్రాస్తమయం: రా.09:44 సూర్య సంచార రాశి: కన్య చంద్ర సంచార రాశి: వృశ్చికం దిశ శూల: ఉత్తరం నక్షత్ర శూల: తూర్పు బిల్వనిమంత్రణము‌ దగ్ధయోగము  స్కంద షష్ఠి  షష్ఠోపవాసము‌ 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com