ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పొడవాటి కత్తితో మహిళపై హత్యాయత్నం..

Crime |  Suryaa Desk  | Published : Wed, Oct 02, 2024, 01:40 PM

వీధి వ్యాపారిగా పనిచేస్తున్న మహిళపై ఓ దుండగుడు హత్యాయత్నానికి ప్రయత్నించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఢిల్లీలోని సుల్తాన్‌పురి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం.
సదరు మహిళ వ్యాపారం చేసుకుంటుండగా దుండగుడు అక్కడికి వచ్చి ఆమెపై దాడి చేశాడు. ఆమె గొంతు పట్టుకొని పొడవాటి కత్తితో పొడిచేందుకు ప్రయత్నించాడు. స్థానికులు అడ్డుకోవడంతో వెనక్కి తగ్గాడు. ఈ ఘటన ఎప్పుడు జరిగిందనే వివరాలు తెలియరాలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com