శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ వి. రత్న ఆదేశాలతో పెనుకొండ మండలం కియా పోలీసులు, పరిగిలో ఎస్ ఐ పోలీస్ సిబ్బంది ఆదివారం ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు.
బోర్డర్ చెక్ పోస్టులు,హైవేలో ముమ్మరంగా వాహనాలు తనిఖీలు చేపట్టారు. అక్రమ మద్యం గంజాయి ఇసుక రవాణాకు అడ్డుకట్టు వేసే విధంగా తనిఖీలు నిర్వహించారు.