ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మోదీని అధికారం నుంచి దించేవరకు నేను చావను

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 29, 2024, 08:05 PM

జమ్మూకశ్మీర్ లో ఎన్నికల ప్రసంగం ఇస్తూ అస్వస్థతకు గురైన నేషనల్ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. చికిత్స అనంతరం తిరిగి ప్రసంగించిన ఖర్గే.. ప్రధాని మోదీని అధికారం నుంచి దించే వరకు తాను చనిపోనని స్పష్టం చేశారు.
'నాకిప్పుడు 83 ఏళ్లు. నేను త్వరగా చనిపోను. మోదీని కుర్చీ దించేవరకు బతికే ఉంటా. నాకు మాట్లాడాలని ఉన్నా అలసట వల్ల మాట్లాడలేకపోతున్నా. క్షమించండి' అని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com