AP: వైసీపీ అధినేత జగన్‌కు టీడీపీ కౌంటర్ ఇచ్చింది. జగన్ ఇటీవల చేసిన ట్వీట్‌కు స్పందించిన టీడీపీ.. ‘‘మొన్న పడుకొని, ఇప్పుడు నిద్రలేచి మళ్లీ అబద్ధాలతో ఆవలిస్తున్నావా.. జగన్?
తప్పు చేసి కొండమీదకు రావడానికి వణుకు వచ్చి, నీకై నువ్వు రాలేదు. అయినా దేవుని సన్నిధిలో మీ వాళ్ల ర్యాలీలకు అనుమతులు లేవన్న పోలీసులపై అబద్ధాలు చెప్పావు. ఫేకు కుంభకర్ణా’’అని ట్వీట్ చేసింది.