ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించిన జిల్లా కలెక్టర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 21, 2024, 03:03 PM

కూటమి ప్రభుత్వం వంద రోజుల్లో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు గురించి ప్రజలకు వివరించడం "ఇది మంచి ప్రభుత్వం" కార్యక్రమం ముఖ్యఉద్దేశమని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. జిల్లా కలెక్టర్ మునిసిపల్ కమిషనర్ ప్రసాద్ రావు, అధికారులతో కలిసి శనివారం శ్రీకాకుళం రూరల్ మండలం మహాలక్ష్మి నగర్ కాలనీ లో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని సంక్షేమ పథకాల కరపత్రాలు అందజేస్తూ వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com