ట్రెండింగ్
Epaper    English    தமிழ்

IND vs BAN.. భారీ స్కోర్ దిశ‌గా భార‌త్

sports |  Suryaa Desk  | Published : Thu, Sep 19, 2024, 04:46 PM

భార‌త స్టార్ ఆల్‌రౌండ‌ర్లు అశ్విన్(75*), ర‌వీంద్ర జ‌డేజా(51*)లు హాఫ్ సెంచ‌రీలతో చెల‌రేగారు. దీంతో భారత్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది.
చెన్నైలోని చెపాక్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ప్ర‌స్తుతం టీమిండియా స్కోర్ 275/6 చేసింది. కాగా, టాస్ ఓడిన భారత్‌ను బంగ్లా బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. జైస్వాల్ 56, రోహిత్ 6, గిల్ 0, కోహ్లీ 6, పంత్ 39, కేఎల్ రాహుల్ 16 పరుగులు చేసి ఔటయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com