శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నగర పంచాయతీ పరిధిలోని వెంకటరెడ్డిపల్లి సమీపంలో బుధవారం రైలు ఢీ కొని గుర్తు తెలియని వృధ్ధుడు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది.
రైల్వే ఎస్ ఐ బాలాజీ నాయక్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నారు. మృతుడి ఆచూకి తెలిసిన వారు రైల్వే యస్ ఐ బాలాజీ నాయక్ 9440704699 నెంబరుకు వివరాలు అందించాలని ఆయన తెలిపారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa