ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆహారం కోసం నెలవారీ ఖర్చులో సగం కంటే తక్కువే వెచ్చిస్తున్న భారతీయ కుటుంబాలు

Health beauty |  Suryaa Desk  | Published : Fri, Sep 06, 2024, 02:00 PM

భారత్​లోని కుటుంబాలు ఆహారంపై చేస్తున్న ఖర్చు నెలవారీ సగటు వ్యయంలో సగాని కంటే తక్కువని ప్రధాని ఆర్థిక సలహా మండలి చర్చా పత్రం తెలిపింది. ఆహార ఖర్చు ఇంతగా తగ్గడం 1947 తర్వాత ఇదే తొలిసారని పేర్కొంది.
"అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని పట్టణాలు, గ్రామాల్లో మొత్తం గృహ వ్యయంలో ఆహారం వాటా తగ్గింది" అని చెప్పింది. కుటుంబాలు చేసే ఖర్చును 2022-23, 2011-12 మధ్య పోలుస్తూ ఈ విశ్లేషణ చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com