ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పండుగ సీజన్‌లో రద్దీని తగ్గించడానికి ప్రత్యేక రైళ్లు

national |  Suryaa Desk  | Published : Sat, Aug 31, 2024, 02:20 PM

పండ‌గ సీజ‌న్ కావ‌డంతోప్ర‌త్యేక రైళ్లున‌డ‌ప‌నున్నట్టు విశాఖ రైల్వే అధికారులు శ‌నివారం తెలిపారు. వ‌చ్చేనెల 4 నుంచి న‌వంబ‌ర్ 7వ‌ర‌కు చెన్నై-సంత్రాగ‌చ్చి, తాంబరం - సంత్రాగచ్చి మ‌ధ్య రైళ్లు న‌డుపనున్నామ‌న్నారు. చెన్నై-సంత్రాగ‌చ్చి రైలు గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, సామల్‌కోట్, దువ్వాడ, విజయనగరం, పలాస, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలాసోర్ , ఖరగ్‌పూర్ మీదుగా న‌డ‌వ‌నుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com