ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలకు ఏర్పాట్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 30, 2024, 11:34 AM

ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు దసరా మహోత్సవాలు జరగనున్నాయి. అక్టోబర్ 3న బాలా త్రిపుర సుందరి దేవిగా, 4న గాయత్రీ దేవిగా, 5న అన్నపూర్ణ దేవిగా, 6న లలిత త్రిపుర సుందరి దేవి, 7న మహా చండీగా. 8న మహాలక్ష్మి దేవిగా. 9న సరస్వతి దేవిగా. 10న దుర్గాదేవిగా. 11న మహిషా సూరమార్థిని. 12న రాజరాజేశ్వరి దేవిగా అలంకరించనున్నట్లు ఈవో రామారావు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com