ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల శ్రీవారి కానుకలు వేలం.. ఎప్పుడంటే?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 24, 2024, 04:46 PM

తిరుమల తిరుపతి దేవస్థానం వేంకటేశ్వర స్వామివారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. భ‌క్తులు స్వామివారికి వివిధ రకాల వస్తువులు సమర్పిస్తుంటారు. అయితే వాటిని వేలం వేయాలని టీటీడీ నిర్ణయించింది.
ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు 28న వేలం మొద‌లుపెటి ఆగస్టు 30, 31వ తేదీల్లో టెండర్‌ కమ్‌ వేలం వేయనున్నారు. దూరప్రాంతాలవారు 0877-2264429 నంబర్‌కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com