ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గొంతులో ఆహారం ఇరుక్కుని ఒలింపియన్ మృతి

sports |  Suryaa Desk  | Published : Wed, Aug 21, 2024, 05:14 PM

వెనెజువెలా సైక్లింగ్‌ లెజెండ్‌ డ్యానియెలా లారియల్‌ కిరినోస్‌ అమెరికాలోని లాస్‌ వెగాస్‌లో అనుమానస్పదరీతిలో మృతి చెందారు. భోజనం చేస్తుండగా ఆహారం గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు.
50 ఏళ్ల డ్యానియోలా 1992- 2003 వరకు ఒలింపిక్‌ క్రీడల్లో ఐదుసార్లు వెనెజువెలా తరఫున ప్రాతినిధ్యం వహించింది. వెనెజువెలా ఒలింపిక్‌ కమిటీ ఎక్స్‌ వేదికగా ఆమెకు నివాళులర్పించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com