ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలింతలు గర్భవతులకు ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 21, 2024, 04:23 PM

చెన్నే కొత్తపల్లి మండలపరిధిలోని ఎన్. ఎస్. గేట్.ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకనుముక్కల గ్రామము లో వైద్య సిబ్బంది బుధవారం ఇమ్మ్యూనై జె షన్ ప్రోగ్రాము చేపట్టడం జరిగినది.ఈ కార్యక్రమం లో ఆరోగ్యసిబ్బంది పోల్కొని చిన్న పిల్లలకు,గర్భిణీ స్త్రీ లకు వ్యాధి నిరోధక టి కాలు వేయడం జరిగినది.గర్భవతులలోని రక్తహీనత గల వారిని గుర్తి oచి బరువు లనుచూసి పరీక్షించి,రక్తహీనతకు గురికాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు పై ఆవహగనా కల్పించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com