ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు పార్టీ ముఖ్య నాయకులతో భేటీకానున్న జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 21, 2024, 01:09 PM

మాజీ సీఎం, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధ, గురువారం పార్టీకి చెందిన నాయకులతో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో ఆయా రోజుల్లో వైయ‌స్ జగన్‌ ఇతరులను కలిసేందుకు సమయం ఉండదని పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com