ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాడి పశువులకు గాలికుంటు వ్యాధి నివారణా టీకాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 20, 2024, 03:55 PM

బూర్జ మండలం రాజుపేట, పెద్ద పేట తదితర గ్రామాల్లో మంగళవారం గ్రామంలో గల పాడి పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. స్థానిక పశు వైద్యాధికారులు సిబ్బంది పాడి రైతులు ఇంటి వద్దకు వెళ్లి ఈ టీకాలు వేసి పశువుల ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. మాజీ ఎమ్మెల్సీ, స్థానిక నాయకులు పీరుకట్ల విశ్వ ప్రసాద్, ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com