ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనారోగ్య కారణాలతో మహిళ ఆత్మహత్యాయత్నం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 16, 2024, 10:10 PM

ధర్మవరం పట్టణం శివానగర్ కు చెందిన విజయలక్ష్మి శుక్రవారం గుర్తుతెలియని మాత్రలు అధిక మొత్తంలో మింగి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. విజయలక్ష్మిని కుటుంబ సభ్యులు ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విజయలక్ష్మికి కొంతకాలంగా ఆరోగ్యం సరిగా లేక తనలో తాను మదన పడుతూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ధర్మవరం ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com