ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రిటైర్‌మెంట్ ప్రకటించినప్పటికీ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో కోహ్లీ, రోహిత్

sports |  Suryaa Desk  | Published : Thu, Aug 15, 2024, 03:46 PM

టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ తర్వాత టీ20లకు రిటైర్‌మెంట్ ప్రకటించిన భారత స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇప్పటికీ ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకున్నారు. సాధారణంగా ఒక ఆటగాడు రిటైర్‌మెంట్‌ను నిర్ధారిస్తే అతను జాబితా నుంచి తొలగించబడతాడు. అయితే, దీనికి భిన్నంగా టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో రోహిత్ 45వ ర్యాంక్, కోహ్లీ 52వ ర్యాంక్‌లో ఉన్నారు. టీ20 ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో కోహ్లీ 91వ స్థానంలో ఉన్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com