ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు

Bhakthi |  Suryaa Desk  | Published : Thu, Aug 15, 2024, 03:36 PM

AP: తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా పవిత్రోత్సవాలు జరుగుతున్నాయి. గురువారం శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదటిరోజు పవిత్ర ప్రతిష్ట‌ను నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి వేడుకగా స్నపన తిరుమంజన సేవ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com