ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గణపవరంలో సర్పంచులకు, కార్యదర్శులకు శిక్షణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 13, 2024, 07:15 PM

శిక్షణ తరగతులు గ్రామ అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని గణపవరం ఎంపీడీవో సూర్యనారాయణ అన్నారు. మంగళవారం గణపవరం మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ సర్పంచులకు కార్యదర్శులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఎంపీడీవో మాట్లాడుతూ సంపద నుంచి చెత్త కేంద్రాలను అక్టోబర్ 2 లోపు పూర్తి పూర్తి చేయాలన్నారు. గ్రామాలలో పారిశుద్ధ్యన్ని నిర్లక్ష్యం చేస్తే సహించదు లేదన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, కార్యదర్శులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com