ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఘనంగా స్వాతి నక్షత్ర పూజలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 12, 2024, 04:12 PM

తాడిపత్రి మండలంలోని ఆవుల తిప్పాయపల్లి గ్రామ సమీపంలో వెలసిన ఓబులేసుకోన లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆదివారం స్వాతి నక్షత్ర పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత నరసింహస్వామి మూలవిరాట్‌కు ఉదయమే అర్చకులు అభిషేకాలు, అలంకరణ లు, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవార్ల సమేత స్వామివారి ఉత్సవమూర్తులను పట్టువస్ర్తాలతో అలంకరించి వేదమంత్రాల నడుమ కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్దఎత్తున పా ల్గొని తీర్థప్రసాదాలు పొందారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com