ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కార్పొరేట్ నుంచి వ్యవసాయాన్ని కాపాడాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 10, 2024, 01:47 PM

ఆదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ కంపెనీల నుంచి వ్యవసాయ రంగాన్ని కాపాడాలని రైతు సంఘం డిమాండ్ చేసింది. శుక్రవారం తాడిపత్రి స్థానిక మహాత్మాగాంధీ సర్కిల్ లో క్విట్ కార్పొరేట్ పేరుతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. రైతు సంఘం కార్యదర్శి రాజారామిరెడ్డి మాట్లాడుతూ సంపదను లూటీ చేస్తున్న బడా కార్పోరేట్ కంపెనీలు దేశం విడిచి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com