ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళా హెడ్ కానిస్టేబుల్‌పై ఇన్‌స్పెక్టర్ లైంగిక వేధింపులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 10, 2024, 10:24 AM

తెనాలిలో ఓ ఇన్‌స్పెక్టర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఎస్ఐ వెంకటాద్రి వివరాల మేరకు.. తెనాలి రైల్వేస్టేషన్‌లోని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్)లో హెడ్ కానిస్టేబుల్‌గా ఓ మహిళ పని చేస్తున్నారు. తనతో ఆర్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ అబ్దుల్ ఖలీల్ అసభ్యంగా మాట్లాడటమే కాకుండా.. జులై 19న తనను పట్టుకుని రూమ్‌కు రావాలని వేధించినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com