ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గతంలో అంబేద్కర్ గారి విగ్రహం పెట్టమని అడిగితే చంద్రబాబు నాయుడు కేసులు పెట్టారు!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 09, 2024, 10:54 PM

ఉన్నత విలువలతో, గొప్ప ఆలోచనలతో ప్రతీది క్షుణ్ణంగా పరిశీలించి వైయస్ జగన్ గారు అంబేద్కర్ విగ్రహాన్ని రూ. 404 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయడం జరిగింది.ప్రభుత్వ అండదండలతో స్వయానా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రోద్బలంతోనే అంబేద్కర్ గారి విగ్రహంపై పలుగులతో, గుణపాలతో దాడి చేశారు.. ఇది క్షమించరాని నేరం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com