ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీగా తగ్గిన వెండి ధర..

business |  Suryaa Desk  | Published : Thu, Aug 08, 2024, 06:34 PM

దేశీయ బులియన్ మార్కెట్లో వెండి ధర పతనమవుతోంది. గురువారం దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,100 తగ్గి రూ.81,100లకు పడిపోయింది. బుధవారం కిలో వెండి ధర రూ.82,200 పలికింది. మరోవైపు తులం బంగారం ధర రూ.71,350 వద్ద యధాతథంగా కొనసాగుతున్నది. 99.9 స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.71,350, 99.5 స్వచ్ఛత గల బంగారం (పది గ్రాములు) ధర రూ.71 వేలు పలికింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com