ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గన్నవరం ఎయిర్ పోర్టులోని ఆప్కో షోరూమ్ లో మంత్రి సవిత తనిఖీలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 08, 2024, 02:34 PM

విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టులో ఉన్న ఆప్కో షోరూమ్ ను గురువారం రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖా మంత్రి ఎస్. సవితి తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పెనుకొండ నియోజకవర్గానికి మంత్రి వెళుతున్న నేపథ్యంలో మంత్రి సవిత గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడున్న ఉప్కో షోరూమ్ ను తనిఖీ చేశారు. అన్ని వస్త్రాలను పరిశీలించారు. ఏ యే వస్త్రాలు అందుబాటులో ఉన్నాయని అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com