ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎకగ్రీవంగా స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ ఎంపిక

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 08, 2024, 02:28 PM

శింగనమల మండలం గుమ్మేపల్లి గ్రామపంచాయతీలో టిడిపి పార్టీ సర్పంచ్ డేగల లలితమ్మ, జిల్లా టిడిపి పార్టీ అధికార ప్రతి డేగల కృష్ణమూర్తి, పాఠశాల ఉపాధ్యాయుల సమక్షంలో గుమ్మేపల్లి స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ గా శ్రీనివాస్ ఆచారి, వైస్ చైర్మన్ గౌతమిలను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో డేగల శ్రీనివాసులు, ప్రవీణ్ కుమార్, శివయ్య, బాల బ్రహ్మ ఆచారి తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com