ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గిరి ప్రదక్షణ విధుల్లో ఉద్యోగులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 20, 2024, 12:40 PM

గిరి ప్రదక్షణ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. శనివారం ఉదయం 7 గంటల నుండి వివిధ శాఖల సిబ్బంది వారికి కేటాయించిన స్టార్స్ వద్దకు చేరుకున్నారు. మరోపక్క జీవీఎంసీ అధికారులు భక్తులకు మంచినీటి సౌకర్యంతో పాటుగా ఆరోగ్య కేంద్రాలను అందుబాటులో ఉంచారు. మాధవధార జలధర వద్దకు పెద్ద ఎత్తున భక్తులు చేరుకొనున నేపథ్యంలో ఆ ప్రాంతంలో పబ్లిక్ టాయిలెట్స్ ను ఏర్పాటు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com