ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 20, 2024, 10:33 AM

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో ఆరు మండలాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కుప్పంలో 24.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, గుడుపల్లి 12. 4, రామకుప్పం 7. 8, శాంతిపురం 4. 2, వి. కోట 2. 6, చిత్తూరు అర్బన్ లో 1. 4 మి. మీ వర్షం కురిసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com