ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో కుంభవృష్టి.. అత్యధికంగా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 19, 2024, 03:39 PM

బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా ఏపీలోని పలు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు కళింగపట్నం, విశాఖపట్నం, కాకినాడ, గంగవరం పోర్టులకు 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. అత్యధికంగా కుకునూరు, పోలవరంలో 2 సెంటీ మీటర్ల వర్షాపాతం నమోదైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com