ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమర రాజా కంపెనీలో ఉద్యోగ అవకాశాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 19, 2024, 01:45 PM

మదనపల్లి నియోజకవర్గంలోని యువతి యువకులకు అమర రాజా కంపెనీలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని ఎమ్మెల్యే షాజహాన్ భాష శుక్రవారం తెలిపారు. చిత్తూరు, కరకంబాడి, తేనెపల్లిలో మిషన్ ఆపరేటర్లుగా పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు ఈనెల 21వతేదీన ఉదయం 10 గంటలకు ఎన్విఆర్ కళ్యాణమండపంలో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు. 18 నుండి 35 ఏళ్ళ వయసు కలిగి 10వ తరగతి, ఐటిఐ, ఇంటర్ పాస్ ఫెయిల్ అయినవారు అర్హులన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com