ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మానవత్వం చాటుకున్న డిపిఎమ్ఓ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 18, 2024, 02:23 PM

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో బుధవారం ఉదయం డిపిఎమ్ఓ కేసి కుల్లాయప్ప నాయక్ మానవత్వం చాటుకున్నారు. ఎయిర్పోర్ట్ ఎదురుగా అదుపుతప్పి ఓ ఆటో చెట్టును ఢీకొట్టగా అటుగా వెళుతున్న ఆయన గాయపడ్డ క్షతగాత్రులను గమనించి వారికి వెంటనే ప్రథమ చికిత్స చేసి తన సొంత కారులో ఆసుపత్రికి తరలించారు. దీంతో వారికి ప్రమాదం తప్పింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన వృత్తి ధర్మం నిర్వహించానని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com