ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘనంగా ఏకలవ్యుడి జయంతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 18, 2024, 02:18 PM

గుంతకల్లు పట్టణంలోని ఎరుకుల సేవా సంఘం ఆధ్వర్యంలో ఆ సంఘ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గురుగుంట్ల ప్రభాకర్ అధ్యక్షతన ఏకలవ్య జయంతిని గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఏకలవ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం పట్టణ అధ్యక్షులు వై. వెంకటేశ్వర్లు, కోశాధికారి నాగరాజు, రాష్ట్ర యువజన ఉపాధ్యక్షులు వరప్రసాద్, సభ్యులు నారాయణ స్వామి, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com