ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రవాణా శాఖ మంత్రికి మదనపల్లెలో ఘన స్వాగతం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 18, 2024, 11:58 AM

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మొదటిసారి మదనపల్లెకు వచ్చారు. బుధవారం మదనపల్లె బెంగళూరు రోడ్డులోని చిప్పిలి వద్దకు వెళ్లిన రాజంపేట టీడీపీ పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేశ్ తదితరులు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి పుష్పగుచ్చాలను అందజేసి స్వాగతం పలికారు. మదనపల్లెకు కేంద్ర కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వస్తున్న నేపథ్యంలో ఆయనతో పాటు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి హాజరయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com