ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘనంగా ఏకలవ్య జయంతి వేడుకలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 17, 2024, 03:48 PM

ఆంధ్రప్రదేశ్ ఎరుకుల సేవా సంఘం ఆధ్వర్యంలో ఏకలవ్య జయంతి వేడుకలు చీరాల రామనగర్ లో బుధవారం ఘనంగా జరిగాయి. ఏకలవ్య చిత్రపటానికి నేతలు పూలదండలు వేసి నివాళులర్పించారు. సంఘం బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి తుమ్మ శ్రీనివాస్ ఏకలవ్యుని గొప్పతనాన్ని వివరించారు. గురుభక్తి కలిగిన వ్యక్తిగా పలువురు వక్తలు కొనియాడారు. ఎరుకల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ కుమార్ ధర్మా, బచ్చు భరత్ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com