రోజుల క్రితం మాల్యవంతం గ్రామం వద్ద బొలెరో ప్రమాదంలో గాయపడిన ఓ మహిళ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పది రోజుల క్రితం బత్తలపల్లి మండలం మాల్యవంతం గ్రామం వద్ద బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిలో తాడిమర్రి మండలం నార్సింపల్లి గ్రామానికి చెందిన వీరనారమ్మ అనే మహిళ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు బత్తలపల్లి పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa