ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీ అభయాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 16, 2024, 03:00 PM

విజయనగరం ప్రముఖ పర్యాటక ఆధ్యాత్మిక కేంద్రం రామనారాయణం పుణ్యక్షేత్రంలో మంగళవారం సందర్భంగా శ్రీ అభయాంజనేయ స్వామివారికి అష్టోత్తర అర్చనలు జరిపారు. ఆలయ అర్చకులు చాణక్య, హర్ష, కృష్ణ తేజ తమలపాకులు, సింధూరంతో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిదంగా అక్కడ కొలువై ఉన్న నాగదేవతకు పాలాభిషేకం జరిపారు. భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com