ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జాతరను తలపిస్తున్న డియస్సి కోచింగ్ సెంటర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 14, 2024, 07:27 PM

కళ్యాణదుర్గం పట్టణంలోని మార్కెట్ యార్డ్ లో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఏర్పాటు చేసిన మెగా డియస్సి ఉచిత కోచింగ్ సెంటర్ జాతర తలపిస్తోంది. రోజు రోజుకు కోచింగ్ వచ్చే సంఖ్య పెరుగి వెయ్యి మందికి చేరింది. వచ్చే వారికి అనుగుణంగా ఏర్పాట్లు ఎమ్మెల్యే చూస్తున్నారు. ఆదివారం స్పెషల్ గా అందరికి బిర్యానీ ఏర్పాటు చేయడం అయన దాత్రుత్వానికి నిదర్శనం. విద్యార్థులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com