ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రాఫిక్ జామ్ లో విజయవాడ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 13, 2024, 02:46 PM

విజయవాడ నగరంలోని భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నగరంలో నిన్నటి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో రోడ్లపై వర్షపు నీరు ఎక్కడిక్కడ నిలిచిపోయింది. దీంతో రోడ్లపై చేరిన వర్షపు నీటిని అధికారులు తొలగిస్తున్నారు. వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com