ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉరుసు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చంద్రశేఖర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 12, 2024, 03:42 PM

ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం తంగిరాలపల్లి పంచాయితీ తమ్మడపల్లి గ్రామంలో శ్రీ మాలకొండ స్వామి ఉరుసు వేడుకలు శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం వైసిపి ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, భక్తులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com