ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాంబే కోలనిలో మలేరియా డెంగ్యూ నివారణ పై అవగాహన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 09, 2024, 12:18 PM

జీవీఎంసీ 7వ వార్డు కార్పొరేటర్ పిల్లా మంగమ్మ, రాష్ట్ర వాణిజ్య విభాగ నిర్వాహక కార్యదర్శి పిల్లా వెంకట్రావు సమక్షంలో వాంబే కోలనిలో మంగళవారం మలేరియా డెంగ్యూ నివారణ పై అవగాహన కార్యక్రమంలో జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ మాట్లాడుతూ ప్రజలు పరిశుభ్రం గా ఉండాలని మరియు ఆరోగ్యం గా ఉండాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com