ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీ త్రిలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

Bhakthi |  Suryaa Desk  | Published : Sun, Jul 07, 2024, 04:35 PM

ధర్మవరం పట్టణ కేంద్రంలో వెలసిన శ్రీ త్రిలింగేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు రాఘవ స్వామి పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ. ఆషాడ మాస ఆదివారాన్ని పురస్కరించుకొని అభిషేకాలు అనంతరం త్రిలింగేశ్వర స్వామిని వివిధ రకాల పూలమాలలతో అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. పట్టణ వ్యాప్తంగా గల భక్తులు విరివిగా హాజరై దర్శించుకున్నట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com