ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 27, 2024, 03:54 PM

మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండేలా తల్లిదండ్రులు దృష్టి సారించాలని స్పెషల్ ఎన్ఫోర్సె మెంట్ సీఐ సరితారెడ్డి అన్నారు. వేంపల్లెలోని వైఎస్ఆర్ వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం ఎనెస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో అక్షర జూనియర్ కళాశాల ఆవరణలో మాదకద్రవ్యాల నివారణలో మహిళల పాత్రపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మాదకద్రవ్యాలను ఉపయోగించడం వలన కలిగే దుష్పరిణామాల గురించి వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com